ఉపాధిహామీ ద్వారా ఇరిగేషన్ పనులు చేయడం సంతోశకరం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

ఉపాధిహామీ ద్వారా ఇరిగేషన్ పనులు చేయడం సంతోశకరం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్.....

శుభ తెలంగాణ న్యూస్ :(20జూన్20)వికారాబాద్  MLA డాక్టర్ మెతుకు ఆనంద్  ధారూర్ మండలం లోని ఎబ్బనూర్ చెరువులో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తో, మున్నూరు సోమారం చెరువులలో అడిషనల్ కలెక్టర్ చెంద్రయ్య తో కలిసి ఉపాధిహామీ పథకం ద్వారా ఆయా గ్రామాల చెరువులలో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి హన్మంత్ రెడ్డి, ZPTC సుజాత వేణుగోపాల్ రెడ్డి, PACS ఛైర్మెన్ సత్యనారాయణ రెడ్డి, MPDO అమృత, MRO భీమయ్య , ఇరిగేషన్ DE MV గుప్తా, AE సుకుమార్,  PACS ఛైర్మెన్ ముత్యంరెడ్డి , రైతు బంధు సమితి మండల అధ్యక్షులు రాంరెడ్డి , సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ, TRs పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, హన్మంత్రెడ్డి, అధికారులు, సర్పంచులు, MPTC లు, కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, గ్రామ రైతులు, ఇతరులు పాల్గొన్నారు.