డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలి - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్...... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 23, 2020

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలి - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్......

శుభ తెలంగాణ న్యూస్ (23జూన్ 20)వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్  సోమవారం ఉదయం వికారాబాద్ మునిసిపల్ లోని 19 వ వార్డులో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లో భాగంగా కాంక్రీట్ వర్క్/సిమెంట్ వర్క్ ని ప్రారంభించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలి అని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ , PACS చైర్మన్ ముత్యంరెడ్డి , వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం,  మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, DEE వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ R. నర్సింలు, టౌన్ TRS ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,  కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.