ఉపాధిహామీ ద్వారా ఇరిగేషన్ పనులు చేయడం సంతోశకరం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

ఉపాధిహామీ ద్వారా ఇరిగేషన్ పనులు చేయడం సంతోశకరం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్...

శుభ తెలంగాణ న్యూస్ 20జూన్20)వికారాబాద్ జిల్లా  భారతీయ  సైనికులతో దొంగ దెబ్బ తీసిన చైనా దేశపు వస్తువులను కలసికట్టుగా అందరు బహిష్కరించారు అవసరం అంతేనా ఉందని మోమిన్ పేట టిడిపి అధ్యక్షులు సిరాజుద్దీన్ పిలుపునిచ్చారు ఇటీవల మండల కేంద్రంలో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికులకు శాంతికి చిన్నంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వ్యాపారపరంగా ప్రతి వస్తువు అమ్ముకుంటున్న చైనా దేశస్థులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చైనా వస్తువులు దేశంలో అమ్మకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను వారు కోరారు అమరులైన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు సూచించారు ప్రజలందరూ సమైక్యంగా  చైనా వస్తువులను నిరాకరణ చేయాలని బహిష్కరణ దేశ బహిష్కరణ చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఎం సిపిఐ నాయకులు నారాయణ ఎంఐఎం నాయకులు  షఫీ నాయకులు రమేష్ ముదిరాజ్ నాయకులు అస్లాం మేరాజ్  అజాజ్ పటేల్ ఆఫీస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు...