పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. టాప్ 10లో తెలంగాణ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. టాప్ 10లో తెలంగాణ

  • ఢిల్లీ: భారత్ లో కరోనా కల్లోలం. 5 లక్షల 85 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు5,85,493. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు2,20,114. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 3,47,979. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 17,400. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి రంగం సిద్దం. కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలను శుక్రవారం ప్రారంభించనున్న సీఎం జగన్ . అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల ధ్రువీకరణ పత్రాలను అందించనున్న ప్రభుత్వం . ఇకపై ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి ఉద్యోగులను తీసుకోవడానికి ప్రభుత్వం చెక్.
  • చెస్ట్ ఆసుపత్రిపై మరో వివాదం. కరోనా ట్రీట్మెంట్ పేషంట్ల నుంచి ఫోన్ లు డిపాజిట్ చేసుకుంటున్నారంటూ విమర్శలు. సెల్ ఫోన్ డిపాజిట్స్ అన్యాయమంటూ హెచ్ ఆర్ సీ లో ఫిర్యాదు . ఇటీవల రెండు ఘటనల్లో పేషంట్లు చావుతబతుకులను బయటపెట్టిన వీడియోలు. ప్రతి పేషంట్ నుంచి సెల్ డిపాజిట్ కోరుతున్నట్లు పేషంట్ల బంధువుల ఆరోపణలు. ఆసుపత్రిలో పేషంట్ల నుంచి సెల్ ఫోన్ లు డిపాజిట్ తీసుకోవడంలేదు: చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ . సెల్ ఫోన్ లు అనుమతించమనే ఆదేశాలేవీ ఇవ్వలేదు ట్రీట్ మెంట్ పొందుతున్న78 మంది పాజిటివ్ పేషంట్లును విచారించాం. కావాలని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
  • ఇంటర్ బోర్డు లో కరోనా కలకలం . సిబ్బంది 9 మంది కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్. గతంలోనూ ఇంటర్ బోర్డు లో 6 కరోనా పాజిటివ్. కరోనా టెస్టులు చేయించుకున్న 130 మంది సిబ్బంది . ఇప్పటి వరకు 89 మంది ఫలితాల వెల్లడి . తాజాగా 15 మందికి పాజిటివ్ . మంది బోర్డు సిబ్బంది మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు . ఇంటర్ బోర్డు లో ఇప్పటి వరకు మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్.
  • జిజిహెచ్ సూపరింటెండెంట్ కి లేఖ రాసిన అచ్చెన్నాయుడు. కరోనా టెస్ట్ చేయాలని విజ్ఞప్తి. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు. కొవిడ్ పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఢిశ్చార్జ్ చేయాలని విజ్ఞప్తి.
  • ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి ఆదేశం. ప్రియాంక పేరిట లోధి ఎస్టేట్‌లోని 35వ నెంబర్ బంగ్లా ఎస్పీజీ ప్రొటెక్షన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో తాజా నిర్ణయం. కొద్ది రోజుల క్రితం ఎస్పీజీ ప్రొటెక్షన్ తొలగించిన కేంద్రం. ఎస్పీజీ ప్రొటెక్షన్ కలిగినవారికి ప్రభుత్వ బంగ్లా సదుపాయం. ఆగస్టు 1 నాటికి బంగ్లా ఖాళీ చేయాలని ఉత్తర్వులు. అప్పటి వరకు రాయితీతో కూడిన బంగ్లా అద్దె కొనసాగింపు.
  • కరోనా వైరస్ ను జయించి బయటపడ్డ విహెచ్ దంపతులు. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి అంబర్ పెట్ dd కాలనీ లోని ఇంటికి చేరుకున్న vh దంపతులు