కోవిడ్‌ -19 ఐసోలేషన్‌ వార్డును... వెంటనే ఏర్పాటు చేయాలి - ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

కోవిడ్‌ -19 ఐసోలేషన్‌ వార్డును... వెంటనే ఏర్పాటు చేయాలి - ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌

సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : రామచంద్రపురం మండలం భెల్‌ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్‌ అభ్యర్థన మేరకు గతంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మానవ హక్కుల కమిషనర్‌ హైదరాబాద్‌ తర్షాక (ఆస్పత్రి) దవాఖానలో కోవిడ్‌- 19 ఐసోలేషన్‌ వార్డును వెంటనే 'వర్పాటు చెయ్యాలని సూచించారు. ఈ విషయంపై సూపరిండెంట్‌ కి ఉద్యోగులు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు కృష్ణు బిస్‌ రాజు, అంబదాస్‌, అశోక్‌ పాల్గొన్నారు.