ఓయో రూమ్‌లో 50మంది క్వారంటెన్ ‌- ఆందోళనలో కూకట్‌ పల్లి పటేల్‌ నగర్‌ కాలనీవాసులు. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

ఓయో రూమ్‌లో 50మంది క్వారంటెన్ ‌- ఆందోళనలో కూకట్‌ పల్లి పటేల్‌ నగర్‌ కాలనీవాసులు.


మేడ్చల్ ‌ జిల్లా (శుభ తెలంగాణ) : దేశములోని ఇతర ప్రాంతాల నుండి విమానాల్లో శంషాబాద్‌ కు వచ్చిన ప్రయాణికులను దాదాపు 50మందిని కె.పి. హెచ్‌.బి కాలనీ సర్థార్‌ పటేల్‌ నగర్‌ లో ఓయో రూమ్స్‌లో క్వారంటేయిన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న స్థానికులు జనవాసాల మధ్య క్వారంటేయిన్‌ పెడితే వారికి కూడా కరోన సోకుతుందేమో అన్ని భయబ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు... కే.పి.హెచ్‌.బి కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాస్‌తో సహా కాలనీ వాసులు ఇలాంటి కోరెంటాయిన్‌ రూములు,జనావాసాల్లో కాకుండా ఎవ్వరికి ఇబ్బంది లేని స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. చివరకు కేపి. హెచ్‌. బి పోలీసులు కాలనీవాసుకి సీ.ఐ లక్ష్మీ నారాయణ చొరవ తో ఆయా రూమ్‌ లలో ఉండే వారిని వేరే చోటికి తరలించే ప్రయత్నం చేస్తాం అప్పటివరకు లోపలికి ఎవరు రాకుండా బయటివాలని లోపలికి రాకుండా చూస్తాం అన్నారు. క్వారంటేయిన్‌ లో ఉన్న వారిని అక్కడ నుండి