సెక్షన్‌ 8 అంటే నాలుక కోస్తాం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

సెక్షన్‌ 8 అంటే నాలుక కోస్తాం


హైదరాబాద్‌, (09, జూలై  శుభ తెలంగాణ): తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులే తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిందించినా సహిస్తామని,అయితే తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమనిఆయన మెచ్చరించారు. సచివాలయ నిర్మాణంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నదని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం - తెలంగాణ అస్థిత్వం లేదని విమర్శించారు. దెబ్బతీస్తే ఊరుకోం సోనియాగాంధీ అంటే తమకు న కాంగ్రెస్‌, బిజెపి గౌరవం ఉందని చెప్పారు. నేతలు విషం రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు నీచంగా వ్యవహరిస్తున్నారని కక్కుతున్నారు విమర్శించారు. తెలంగాణ = సచివాలయం వెనకబాటుకు కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఐకానిక్‌ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు సెక్షన్‌-8 అమలు గురించి భవనం మాట్లాడటం దారుణమన్నారు. జ్‌ మండిపడ్డ మంత్రి ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు శ్రీనివాస గౌడ్‌ నిర్మిస్తానంటే బీజేపీ నేతలు ప్రశంసించారు. కానీ కులిపోయే స్థితిలో ఉన్న భవనాలు కూల్చి కొత్త అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొత్త భవనాలు నిర్మిస్తే మాత్రం అసెంబ్లీలు నిర్మిస్తే మాత్రం తప్పుపడుతున్నారు. ఆ పార్టీ సెక్షన్‌ 8 అంటే నాలుక కోస్తాం తప్పుకాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి ఢిల్లీ నుంచి లెటర్లు వస్తే పదవులు ఊడిపోతాయని చెప్పారు. తెలంగాణ రావడం వల్ల కాంగ్రెస్‌కు అధికారం పోయిందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉ ందన్నారు. హైదరాబాద్‌లో ఏపీ పునర్‌విభజన చట్టంలోని సెక్షన్‌ 8 విధించాలని కాంగ్రెస్‌ నేతలు చేసిన డిమాండ్‌ అజ్ఞానంతో కూడుకున్నదని మండిపడ్డారు. సచివాలయంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రా నాయకులు కారణమని ఇన్ని రోజులు భావించాం... కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడు అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. పాత సచివాలయంలోకి కనీసం ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లలేని పరిస్థితి ఉంది. సచివాలయం ఒక ఐకాన్‌గా ఉ ౦డాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రతిపక్షాల నాయకులు కోర్టు తీర్పును ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఉ త్తమ్‌... ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకో.. తెలంగాణ ఉ ద్యమంలో నువ్‌ ఎక్కడున్నావ్‌. బిల్జింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆంధ్ర వారిలా మోరు సెక్షన్‌ 8 అంటారా?, సెక్షన్‌ 8 అంటే నాలుక కోస్తారు. పక్కవారిని ఉసిగొల్పేలా మాట్లాడతారా?, హైదరాబాద్‌ ఎవరబ్బ సొత్తు కాదు తెలంగాణది అంటూ మండిపడ్డారు. తెలంగాణపై ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకోం. ఆరేళ్ల కేసీఆర్‌ పాలన తెలంగాణకు గోల్డెన్‌ డే. అయినా కేసీఆర్‌ ఎక్కడుంటే మికేంటి?, ఏమైనా పథకాలు ఆగినయా?, రైతుబంధు డబ్బులు ఆగినయా?, సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌ నేతలే అక్కడ సెల్ఫీ దిగుతారన్నారు. బీజేపీ నేతలకు దిమాక్‌ ఖరాబయింది. పార్లమెంట్‌ కూలిస్తే శభాష్‌ సచివాలయం కడితే తప్పా?, రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో ఒక్కటయ్యాయి. రెండు పార్టీలు తెలంగాణ పట్ల పగ పెంచుకున్నాయని శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.