అబ్దుల్ కలాం విగ్రహానికి ఘన నివాళులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

అబ్దుల్ కలాం విగ్రహానికి ఘన నివాళులు


సంగారెడ్డి జిల్లా(శుభ తెలంగాణ) పటాన్ చెరువు : భారత మాజీ రాష్ట్రపతి0 మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న డాక్టర్, ఏపిజె అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువు పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు అందజేత.