కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 22, 2020

కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌


వరంగల్,జూలై 22(శుభ తెలంగాణ): జిల్లాలో కరోనా మహమ్మారి ప్రజ ప్రతినిధులను వణికిస్తోంది. తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికరోనా బారినపద్దారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే కడియం గన్‌మెన్‌, పీ.ఏలకు కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. మరోవైపు మేయర్‌ గుండా ్రకాష్‌రావు దంపతు లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారు హైదరాబాద్‌ లోని ఓ (పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కుటుంబం... చికిత్స పొంది కరోనాను జయించారు. అలాగే పలువురు ప్రజా ప్రతినిధులు హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్నారు.