మహిళా మోర్ఛ అధ్యక్ష భాద్యతలు స్వీకరించిన బీజేపీ కౌన్సిలర్ తూముల మాధురి అనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

మహిళా మోర్ఛ అధ్యక్ష భాద్యతలు స్వీకరించిన బీజేపీ కౌన్సిలర్ తూముల మాధురి అనంద్


పటాన్ చెరు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా మహిళ మోర్చ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మన అమీన్పూర్ బీజేపీ కౌన్సిలర్ తూముల మాధురి అనంద్ క హార్టిక శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో రాష్ట్రార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్, రాష్ట్ర స్పోర్ట్ సెల్ కన్వీనర్ సతిష్ గౌడ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేందర్, కార్యదర్శి టైండ్ల కుమార్, అమీస్పూర్ పట్టణ యువజన అధ్యక్షులు సాయిశ్రవణ్ మరియు రాష్ట్రా, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు