ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్మేడ్చల్  జిల్లా కూకట్ పల్లి( శుభ తెలంగాణ) : 4వ డివిజన్ ప్రజలకు నమస్క రించి కోరుకుంటున్నాము అని కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉ ండాలని అవసరమైతేనే బయటకు రావాలని పేరుపేరునా నమస్క రించి విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికే నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున, అందరు జాగ్రత్త వహించాలని, బయటకు వెళ్లి రాగానే చేతులు శుభ్రపరుచుకోవలి, ప్రతి ఒక్కరూ మాస్కూలు లేకుండా బయటకు వెళ్లకూడదు, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా వ్యాధి నియంత్రణకు మార్గమని ప్రజలు ఆరోగ్యం అందరూ బాగుండాలి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు