హైదరాబాద్, జూలై30(శుభ తెలంగాణ) : కేటీఆర్ బర్త్ దే... గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన _ ఇచ్చేందుకు ముందుకు రావడం లభించింది. మంత్రి కేటీఆర్ పిలు సంతోషించదగ్గ విషయం. గిస్ట్ వి పునకు స్పందించి పార్టీ నేతలు స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల దాదాపు వంద జీవితాల్లో వెలుగు నింపుతున్నదని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ఉదయం ప్రారంభిం చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ ఈ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి తైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నా రు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కొవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి.