హిల్‌ కౌంటీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

హిల్‌ కౌంటీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం


మేడ్చల్ జిల్లా కుత్చుల్లాపూర్‌ : నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హిల్‌ కౌంటీ లో డాక్టర్‌. సునీల్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన “హిల్‌ కౌంటీ” హెల్త్‌ సెంటర్‌ను నిజాంపేట్‌ మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడు తూ హిల్‌ కౌంటీ హెల్త్‌ సెంటర్‌ ను ప్రారంభించడం చాలా సంతో షంగా ఉందని,డాక్టర్‌ సునీల్‌ 'సేవా కార్యక్రమాలను కొనియాడు _ సెంటర్‌ ని కాలనీ వాసులు ప్రెసిడెంట్‌ రామిరెడ్డి, సెక్రెటరీ తూ, కాలనీ వాసులు ఎప్పటికప్పు అందరూ వినియోగించుకోవాలని _ రాజశేఖర్‌ సింహ, రాం గోపాల్‌ డు ఆరోగ్య పరీక్షలు నిర్వహిం కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొ రెడ్డి, కళ్యాణ్‌,ఇతర కాలనీ వెల్ఫేర్‌ చుకుని,ఎల్లపుడూ ఆరోగ్యంతో రేటర్‌ బాలాజీ నాయక్‌, హిల్‌ అసోసియేషన్‌ సభ్యులు, మహిళా ఉండాలని సూచించారు. ఈ హెల్త్‌ కౌంటీ చైర్మన్‌ రత్న గోపాల్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad