ఏరియా ఆస్పత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చాలని... తహసిల్దార్‌కు వినతిపత్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

ఏరియా ఆస్పత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చాలని... తహసిల్దార్‌కు వినతిపత్రం

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఏరియా ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చాలని మోమిన్సేట్‌ మండల అఖిలపక్ష నాయకులు మండల తహసీల్దార్‌ కు కు వినతి పత్రం సమర్పించారు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భయంకరమైన కరోనా వ్యాధి చికిత్స అమాయక ప్రజలు నిరుపేదలు బలి అవుతున్నారని వీరు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రిని కరోనా చికిత్స ఆస్పత్రిగా మార్చాలని వారు కోరారు అదేవిధంగా ప్రభుత్వం కరుణ వ్యాధి ఆరోగ్య థ్రీ లో చేర్చి నిరుపేదల అందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని సూచించారు మారుమూల గ్రామాల నుండి ఇ మీరు పేద ప్రజలు నగరానికి వెళ్ళలేక అవస్థలు పడుతున్నారని వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్లో కరుణ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు సిరాజుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శంకర్‌ యాదవ్‌ గిరీష్‌ సింగ్‌ మామయ్య వెంకటయ్య ఎం సిపిఐ నాయకుడు నారాయణఎంఐఎం నాయ కుడు మేరాజ్‌ వైయస్‌ఆర్‌పి నాయకుడు ఏబజాజ్‌ పటేల్‌ కలీం పటేల్‌ హఫీజ్‌ ఆన్‌ వివిధ పార్టీల నాయకులు రైతులు శ్రీనివాసుడికి వినతి పత్రం సమర్చించారు..