భరోసా కావాలి ! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

భరోసా కావాలి !


హైదరాబాద్‌ ప్రతినిధి, జూలై 27(శుభ తెలంగాణ): కరోనా వ్యాప్తి తరవాత దేశంలో మన ఆస్పత్రుల, వైద్యులు, సౌక ర్యాల బలమెంతో తేలిపోయింది. లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నా గట్టిగా రాష్ట్ట్రానికో పది ఆస్పత్రుల ను కార్పోరేట్‌ ఆస్పత్రులుగా పాలకులు అభివృద్ది చేయలేక పోయారు. ఇన్నేళ్ల స్వాంత్ర్యం తరవాత కరోనా లాంటి మహ మ్మారి వ్యాపిస్తే ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యలు కనిపించిడం లేదు. ఇందుకు పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తూ వైద్యరం గాన్ని పూర్తిగా విస్మరించారు. మాస్కులు, శానిటైజర్లు, వైద్యులకు కావాల్సన కిట్లు కూడా లేకుండా దేశం ముందుకు సాగుతున్న వేళ మనం అభివృద్ది గురించి గొప్పులు చెబుతున్న నాయకులను చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే!. దేశంలో కరోనావైరస్‌ అంతకంత కూ వ్యాప్తి చెందుతూ కమ్యూనిటీ స్పెద్‌ దిశగా సాగుతోంది. కరోనా లెక్యల్లో తప్పుడు గణాంకాలు, మరింత బాధి స్తున్నాయి. ఈ విషయాలు చెప్పడానికి కూడా (ప్రభుత్వాలు భయపడుతున్న తీరు చూస్తుంటే తమ అసమర్థ తను కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదు. మరణించిన వారి లెక్కల్లో సైతం తప్పుల తడకలు చూపాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చచ్చారో ఎవరు బతికారో కూదా తప్పుడు లెక్కులు చెప్పదం సిగ్గు మాలిన చర్యగా చూడాలి. ఇకపోతే కరోనా వైరస్‌ ముప్పు ఇంకా పోలేదని,ఈ పంద్రాగస్టుకు కరోనాపీడ విరగడవ్వాలని కోరు, కుంటూ ప్రజలంతా దీక్ష పట్టాలని (ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తీవ్రత పెరిగిందని, ప్రజ లు మరింత అప్రమత్తంగా ఉండా లని హెచ్చరించారు.పలు ప్రాంతా లకు వేగంగా పాకుతోందన్నారు. కరోనా రికవరీ రేటు విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం మెరుగ్గా ఉందన్నారు. (గ్రామాల్లో కూడా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంతో బాగా పని చేస్తున్నార న్నారు. నిజానికి ప్రజ లంతా ఇప్పుడు ఎవరికి వారే స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటు న్నారు. ప్రభుత్వ వైద్యంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అస్పత్రు లకు వెళ్లే బదులు ఇంట్లోనే ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇదంతా. ప్రభుత్వాలు సాధించిన ఘనత కాదు. వారి నిర్లక్ష్యానికి మచ్చుతు. 'నకులగా చూడాలి. ఇన్నేళ్లయినా. ప్రభత్వ ఆస్పత్రులను ఎందుకు బలోపేతం చేయలేకపోయారో ఆలోచన చేయాలి. ఇప్పుడైనా. కరోనా అనుభవాలతో ఆస్పత్రుల ను ఏ మేరకు అభివృద్ధి చేసుకో వచ్చో గుర్తించాలి. బుకాయింపు లను, బెదరింపులను పక్కన పెట్టి పటిష్ట వైద్య విధానంతో ముందు. కు సాగాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపై ఉంది. కరోనాతో ప్రాణాపాయం లేకున్నా వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం అస్పత్రుల్లో ఆక్సిజన్‌ లేక పోవడం, వెంటిలేటర్‌ సౌకర్యాలు లేకపోవడం వంటివి చూస్తున్నాం. దీనికితోడు. తెలుగు రాష్ట్రాల్లోనే రోజురోజుకూ కరోనా విస్తరిస్తరి స్తుంది. రోజూ వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. టెస్ట్‌ చేయించుకుంటున్న ప్రతి వందలో కనీసరం 35 మందికి పాజిటివ్‌ వస్తుంది. కొన్ని టెస్టింగ్‌ సెంటర్లో నేతే యాభై శాతానికి పైగా పాజిటివ్‌ రేట్‌ నమోదవుతుంది. అన్ని జిల్లాలోనూ కమ్యూనిటీ వ్యాప్తి వేగంగా సాగుతోంది.ఆ జిల్లా, ఈ జిల్లా అని తేదా లేక ఏది లేదు. ఇప్పుడు మూలాలు కనుక్కునే అవకాశం కూడా లేకుం డా పోయింది. రానున్న నాలుగైదు. వారాల్లో పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంటుందని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ఊళ్లల్లో కూదా కేసులు నమోదవు తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తమ, ఊరిలోకి ఎవరూ రావొద్దంటూ సెల్ఫ్‌ లాక్‌ డౌన్‌ పెట్టుకుంటున్నారు. వ్యాపారులు, కూడా ఇదే పద్దతిని అవలంబిస్తున్నారు. చిన్నచిన్న ఉ ద్యోగాలు చేసే వారు వృత్తిని వదులుకుంటున్నారు. జవనోపాధి కోసం కొందరు పనుల్లో దిగు తున్నారు. కేసుల సంఖ్యతో పాటే మరణాలూ భారీగా నమోదవు తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ 'దవాఖాన్లలో కలిపి రోజూ. వందల్లో చనిపోతున్నట్టు డాక్టర్లు చెబుతు న్నారు. శ్మశాన వాటికల్లో దహ నాలు, ఖననాలూ ఇదే చెబుతు న్నాయి. చలి కాలంలో పరిస్థితి మరింత దిగజారుతందని మరో వైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా సోకిన ప్రతి వెయ్యి మందిలో 28 మంది మరణిస్తున్నట్లు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మరణాల రేటు తక్కువే అంటే (ప్రభుత్వాలు భుజాలు తుడుము కుంటున్నాయి. ఇది మంచి పద్దతి కాదు. అన్పత్రికి వచ్చిన వారికి పూర్తి వైద్యా సదుపాయాలు కల్పి స్తున్నామా లేదా అన్నది ముఖ్యం. అంతమేరకు ఆస్పత్రుల్లో సౌకర్యా లు ఉన్నాయా లేదా అన్నది. ముఖ్యం. ఇవేవీ కూడా ప్రభుత్వా లు పట్టించు కోవడం లేదు. కరోనా సామాజిక వ్యాప్తి జరగడం తో తెలంగాణ ప్రభుత్వం కది ధడి. కాస్టర్యావంగా వరక సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలపై దృష్టి సారించాలి. ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రం గా పరీక్షలు, చికిత్సలు జరగ్గా, ఇకనుంచి జిల్లాల్లోనూ వాటిని నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు జిల్లా ఆసుపత్రి వరకు జ్వర బాధితుల గుర్తింపు, తక్షణ వికిత్స, పరీక్షలు, ఒకవేళ సీరియస్‌ అయితే ఆసుపత్రుల్లో చేర్చించడంపై దృష్టి పెట్టింది. ఇకపోతే పరిస్థితి రోజురోజుకూ. దారుణంగా తయారవుతోంది. సామాజిక వ్యాప్తి జరగడంతో వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి ఉంటుందని స్వయంగా. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిం చిన సంగతి తెలిసిందే. మున్ముం దు మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని సర్మారే హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాల్లోని అర్హత కలిగిన అన్ని ప్రభత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందిం చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అవసరమైన సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలి. పరిస్థితి చేయిదాటకుందా ఉండేం. 'దుకు ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేయాలి. అవసరమైతే క్షేత్ర పరిస్థితులు, తెలుసు కునేందుకు అ! అసుపశ్రుల చేసి సౌకర్యాలపై ఆరా తీయాలి. మౌలిక సదుపాయాల కల్పన, మందుల లభ్యతపై ఆరా తీసి, అక్కడి అవసరాలను తెలుసుకొని ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలి.