ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అగ్గిమాద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించ నున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఎలాంటి చర్యలు ఉ ంటాయన్నది తెలియకపోయినా. అందుకు ట్రంప్ తగిన వ్యూహం వన్నుతు న్నారని తెలుస్తోంది. చైనా తీరుపై ప్రపంచవ్యాప్తంగా కూడా. నిరసనలు వస్తున్నాయి. వైట్‌హౌజ్ ఫ్రైస్ సెక్రటరీ కేలే మెకానీ తీసుకోనున్న చర్యలపై కొన్ని బుధవారం ఈ మేరకు కీలక రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. వ్యాఖ్యలు చేశారు. చైనాపై అది మాత్రం కచ్చితంగా అధ్యక్షుడు ఎలాంటి చర్యలు చెప్పగలనని పేర్కొన్నారు. కాగా తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. చైనాలోని వుహాన్ నగరంలో అయితే సరైన సమయంలో చైనాపై తొలిసారిగా వెలుగు చూసిన కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అక్కడ దాదాపు ముప్పై లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు లక్షన్నరకు పైగా కోవిడ్ మరణాలు, సంభవించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మహమ్మారి గురించి ముందే సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, 'డ్రాగన్‌కు మద్దతుగా నిలిచారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం నుంచి అందే నిధులు సైతం నిలిపివేశారు. అదే విధంగా గత కొన్ని నెలలుగా అమెరికా- వైనాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ... ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్‌పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసేలా చైనా అక్కడ ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టంపై విరుచకుపడింది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌కు అమెరికా కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు, ట్రంప్ ఇంతకుముందే స్పష్టం చేశారు. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక వీటితో పాటు అమెరికా జర్నలిస్టులపై ఆంక్షలు, ఉగర్ ముస్లింల పట్ల వైనా వ్యవహరిస్తున్న తీరు, టిబెట్‌పై డ్రాగన్ విధానం తదితర అంశాలపై కూడా అగ్రరాజ్యం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చోటుచేసు కుంటున్న పరిణామాలపై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం స్పందించారు. అయితే ఇటీవల వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్,జాతీయ భద్రతా సలహా దారు రాబర్ట్ ఓ బ్రెయిన్, విదేశాం గ మంత్రి మైక్ పాంపియో చేస్తు న్న వ్యాఖ్యల గురించి స్పందించేం దుకు కేలె నిరాకరించారు. జాతీయ భద్రత, ప్రజల గోప్యత హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున టిక్‌టాక్, కశ. తదితర చైనా యాప్‌లపై నిషేధం విధించనున్నట్లు మైక్ పాంపియో, ఓ ట్రెయిన్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ డ్రాగన్ దుందుడుకు చర్యలను ఖండించిన పాంపియో.. అవసర మైతే భారత్‌కు మద్దతుగా అమెరి కా బలగాలు రంగంలోకి దిగుతా యంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా హాంకాంగ్ విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డ ఓ 'బైయిన్... డ్రాగన్ ఆగడాలకు అడ్డుకుంటామని, వారి ఆటలు సాగనివ్వమని చెప్పుకొచ్చారు.