బుగ్గాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

బుగ్గాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి


శుభ తెలంగాణ (జూలై ,15, 2020 ),  వికారాబాద్‌ జిల్లా:తాండూరు నియోజకవర్గ పరిధిలోని, కోట్‌ పల్లి మండలం బుగ్గాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు బోయలక్ష్మీ వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పతంగే మంజుల పాండు, రైతు బంధు అధ్యక్షుడు లక్కాకుల మల్లేషం , మండలమాజీఅథ్యక్షుడు లింగయ్య, నాయకులు ఉప్పరి మహెందర్‌, పతంగే పాండు మత్స్య సహకారసంఘం నాయకులు ఆనంద్‌, చైర్మన్‌ బొజ్జ యాదగిరిఉపసర్పంచ్‌ భీనివాస్‌, మల్లేశం, వార్డు మెంబర్‌లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు,నాయకులు అధికారులు బుగ్గాపూర్‌ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.