బూర్గంపాడు, (శుభతెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం ఇంటర్నెట్ 'నిచేయక పోవడంతో సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ వనిచేసే సమయంలో సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన వ్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయ సిబ్బందిఉదయం 11 గంటలకు 'డ రాకపోవడంతో అఫీసుకొచ్చిన వ్రజలు తీవ్ర ఇబ్బందులు గురౌతున్నారు. అందుబాటులోకి సిబ్బంది వచ్చిన ఒకవేళ ంటు పోతే ఇంటర్నెట్ పోతుంది. విద్యుక్ వచ్చే లోవు సిబ్బంది లంచ్ కి వెళ్తారు.వారు వచ్చిన నెట్ రాక మండల వ్రజలు వ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తే నెట్ సమస్య అనే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ్యలయానికి వచ్చిన వారు పేర్కొంటున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యని వరివ్మరించాలని వ్రజలు కోరుతున్నారు.