టిఆర్‌ఎస్‌ పాల్టీలొ చెరిన ఘట్కేసర్‌ కౌన్సిలర్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

టిఆర్‌ఎస్‌ పాల్టీలొ చెరిన ఘట్కేసర్‌ కౌన్సిలర్లు


మేడ్చల్   జిల్లా (శుభ తెలంగాణ) : ఘట్మేసర్‌ మున్సిపాలిటీకి చెందిన స్వతంత్రంగా గెలుపొందిన కౌన్సిలర్లు కడుపొల్ల మల్లేష్‌, బేతల నర్సింగ్‌ రావు,అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలుపొందిన బత్తుల నరేష్‌ యాదవ్‌, సల్లూరి నాగజ్యోతి , మరియు యువత మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టి.ఆర్‌.ఎస్‌ పార్టీ లో చేరిక ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్‌.ఎస్‌ పార్టీ లో చేరుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరి! అందేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన కౌన్సిలర్‌ కడుపొల్ల మల్లేష్‌ మాట్లాడుతూ అభివృద్ధి టి.ఆర్‌ఎస్‌తోనే సాధ్యంఅని నిర్ణయించుకొని పార్టీ లో చేరి పార్టీ బలపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో మల్కాజ్గిరి   పార్లమెంట్  ఇంచార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి జహంగీర్‌, టి ఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కౌన్సిలర్ల కు మరియు యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మల్లి పావని జంగయ్య యాదవ్‌ ఘట్యేసర్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌...