రైతువేదికకు శంకున్థాపన - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

రైతువేదికకు శంకున్థాపన


మేడ్చల్ జిల్లా , ‌ మల్కాజ్‌గిరి, జూలై21(శుభ తెలంగాణ): రైతువేదికలతో రైతు సమస్యలకు పరిస్కారం దక్కగలదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందిన అన్నారు. జిల్లోలోని శామార్‌పేట మండలంలోని లాల్‌గడి మలక్‌ పేట్‌లో రైతు వేదిక భవనానికి మల్లారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, డిసియంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌ రెడ్డి, నందారెడ్డి, ఎంపిపి ఎల్లు బాయి, జెద్చిటిసి అనిత, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు జహీర్‌, ఎంపీటీసీ ఇందిర, సర్పంచ్‌ వనజ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.