మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ) : మంగళవారం ఘట్మేసర్ మండలంలోని, ప్రతాప్పింగరం మరియు ఎదులబాద్ గ్రామంలో రైతు వేదిక భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ చమకురా మల్లారెడ్డి, మేద్చల్-మల్మాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, మేద్చల్- మల్కాజిగిరి జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ నారెడ్డి నంద రెడ్డి, టీ.అర్.యెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, జిల్లా డిఎంసి వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఘట్మేసర్ రైతు బంధు సమితి అధ్యక్షులు కొంతం అంజి రెడ్డి, పోచారం మునిసిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఎఫ్ఎస్సిఎస్ బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, చైర్మన్ ఎఫ్ ఎస్ సి ఎస్ బ్యాంకు వైస్ చైర్మన్ బద్దం అనంత రెడ్డి, ఘట్మేసర్ టీ.అర్.యెస్ పార్టీ అధ్యక్షులు కందుల కుమార్ ముదిరాజ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు దొంకేన భిక్షపతి గౌడ్, మంకయ్య, వేణు గోపాల్, ప్రతాప్సింగరం సర్పంచ్ వంగురి శివ శంకర్, ఎదులబాద్ సర్పంచ్ కాలేరు సురేష్ ఎంపీటీసీలు కందుల సరళక్క గట్టకళ్ల రవి మరియు బ్యాంకు డైరెక్టర్లు, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు, రైతు బంధు సమితి మండల సభ్యులు, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.