ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలో పోలీసుల కర్దేన్ సెర్చ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలో పోలీసుల కర్దేన్ సెర్చ్


ములుగు, శుభ తెలంగాణ :ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని కొత్తూరు మొట్ల గూడెం(శ్రీరాం నగర్‌) గొత్తి కొయ్య గిరిజన గూడెంలో సోమవారం రోజు ఉదయం సివిల్‌ సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో కలసి వెళ్లి స్థానిక ఎస్‌ఐ చౌళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్జున్‌ సెర్చ్‌ నిర్వహిం చారు. ముందస్తు జాగ్రత్తల చర్యల్లో నిమిత్తం ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అఘాయిత్యాలకు ఎవరు పాల్పడ కుండ కట్టడి చేసేందుకు గొత్తి కాయల గుడెలలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.మిలో ఎవరు కుడా కొత్త వ్యక్తులకు సహాయ సహకారాలు అందించవద్దు గ్రామంలోకి ఏ ఒక్కకొత్త వ్యక్తులను గాని రానియ వద్దు ఒక వేళ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలని సూచించారు. ఈ ఇంటి ఇంటి తనిఖీలో సివిల్‌ అండ్‌ సిఆర్భిఎఫ్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.