సారపాకలో వలు సమస్యలపై సివిఐ వినతి వతం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

సారపాకలో వలు సమస్యలపై సివిఐ వినతి వతం


బూర్గంపాడు, (శుభతెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక మేజర్‌ గ్రామవంచాయతీ కార్యదర్శికి సారపాకలో నెలకొన్న వలు సమస్యలపై సీవీఐ సారపాక వట్టణ సమితి అధ్వర్యంలో శనివారం కార్యదర్శి కృష్ణకు 'నతివృతం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ... సారపాక వంచాయతీ లోని ముఖ్యమైన స్యలు వరివ్మరించాలని కోరారు. అన్ని కాలనీలో సీసీ రోడ్డులు, (డ్రెజీలు నిర్మించాలని, కొత్తగా ఇల్లు కట్టుకున్న ప్రతి కృరికి ఇంటి వన్నులు ఇవ్వాలని, వర్షాకాలం కావడంతో దోమలు వ్యాన్తి చెంది విషజ్వరాలు వచ్చే వ్రమాదం ఉన్నందున దోమలు మందు విచికారి చేయించి బ్లీచింగ్‌ చెల్లించాలని, గ్రామంలో కోతుల, కుక్కల బెడదను నివారించి వ్రజలను కాపాడాలని కోరారు. వంచాయతీకి వెంటనే రెండు ప్లేజర్‌ బాక్సులు,అతిమ యాత్ర వావానం ఏర్పాటు చేయాలని, సారపాక ంచాయతీలో ఉన్న అన్ని కాలనీల వారిగా శ్మశాన వాటిక నిర్మించాలని, వ్రతి ఇంటికి మంచి నీరు సక్రమంగా వచ్చేలా 'చూడాలని కోరారు. అన్ని కాలనీల్లో (డ్రైనేజీ కాలున వనులు చేపట్టాలని, కరోనా కేసులు పెరుగుతున్నందున రెడ్‌ జోన్‌ ఏరియా డి వచ్చే ఐటీసీ లారీ (డ్రైవర్లు క్లీనర్లు ఎక్కువగా గాంధీనగర్‌, రాజీవ్‌ నగర్‌ కాలనీలో తిరగకుండా చర్యలు 'సుకోవాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఆరోగ్యశీ వర్తించేలా చేసి వారిని వ్రభుత్వ వోస్పిటల్‌ తో పాటు (ప్రైవేట్‌ 'వోస్పటల్స్‌ లో కూడా ఉచిత వైద్యం చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యకమంలో సారపాక నీవీఐ వట్టణ కార్యదర్శి వ్వా వెంకటేశ్వరరావు, నాయకులు పేరాల (శ్రీనివాసరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఎండీ. సాజీద్‌, గుగులోత్‌ భీమా తదితరులు పాల్గొన్నారు.