ఎమ్మెల్యే వివేకానందకు పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

ఎమ్మెల్యే వివేకానందకు పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగు తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కు కరోనా పాజి టివ్ గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాలకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మె ల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉంది. చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యం లో వివేకానంద్ ను మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంబైలో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామా జిక దూరం పాటిస్తూ మాను, శానిటైజర్లతో శు భ్రంగా ఉండాలని సూచించారు.