ఆన్లైన్ క్లాసుల నిర్వహణ సరైనది కాదు : ప్రెస్‌ అండ్‌ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 08, 2020

ఆన్లైన్ క్లాసుల నిర్వహణ సరైనది కాదు : ప్రెస్‌ అండ్‌ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్‌రావు


బాగ్‌లింగంపల్లి : ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు  రాకుండానే (పైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌  క్లాసులు. నిర్వహించడం తగదని యూనిటీ ఆఫ్‌. (ప్రెస్‌ అండ్‌ మీడియా  జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్‌రావు అన్నారు. మంగళవారం  విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒకవైప్త కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం  విద్యార్థుల జీవతాలతో చెలగాటమాడటం సరి కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ పాఠాల బోధన సాగకుండా (పైవేటు  విద్యాసంస్థలో మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న (ప్రైవేటు, కార్పోరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు   తీసుకోవాలని డిమాండ్‌ చ సంస్థ ప్రతినిధులు ప్‌ వినోద్‌కు తదితరులు పాల్గొన్నారు .