మాదిగ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

మాదిగ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మాదిగ జేఏసీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దెల తిరుమలరావు అన్నారు. గురువారం గుట్ట మల్లారం గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మాదిగ జేఏసిటౌన్ అధ్యక్షుడిగా కన్నెగంటి వేణు, మాదిగ జేఏసి మండల ఉపాధ్యక్షుడుగా కొప్పుల శివాజీల ను నియమించడం జరిగిందన్నారు. నూతన కమిటీ సభ్యులు మాదిగ జేఏసి సంఘం బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ 12 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం పోరాటం చేయాలని సంఘాన్ని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావులపల్లి వెంక టేశ్వర్లు, నవీన్, సుభాష్, సందీప్, ఇరుగు నవీన్ పాల్గొన్నారు