ట్రాఫిక్ ఎస్సై రమేష్ కి విద్యార్థి సంఘం వినతిపత్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

ట్రాఫిక్ ఎస్సై రమేష్ కి విద్యార్థి సంఘం వినతిపత్రం


కుత్పుల్లాపూర్ జూలై 27 (శుభ తెలంగాణ) : బాలానగర్ టు నర్సాపూర్ ప్రధాన రహదారిపై అనేక ఆక్సిడెంట్స్ సంభవిస్తున్న కారణంగా గండిమైసమ్మ నుండి చర్చ్ గాగిలాపూర్ వరకు ఉన్న జక్షన్స్ (సారేగుడం దుందిగల్ చౌరస్తా, కాజిపల్లి చౌరస్తా, గగిలాపూర్ మరియు చర్చ్ గగిలాపూర్) దెగ్గర స్పీడ్ బ్రేక్స్ మరియు బరిగేయాడ్స్ ఏర్పాటు చేయాలని నియోజకవర్గ విద్యార్థి జన సమితి ఆదేక్షుడు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై రమేష్ కి వినతిపత్రం ఈయడం జరిగింది. అలా స్పీడ్ బ్రేకర్స్ బరిగేడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత మేరకు ఆక్సిడెంట్స్ జరగకపోవచ్చు అని రాజేష్ నాయక్ అన్నారు నియోజకవర్గ స్పోకెపెర్సన్ రాబిన్, కో-ఒడినటర్ చైతన్య ఉన్నారు