మియవాకి యద్రాద్రి ప్లాంటేషన్ పరిశీలన - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

మియవాకి యద్రాద్రి ప్లాంటేషన్ పరిశీలన


మేడ్చల్   జిల్లా (శుభ తెలంగాణ) కుత్చులాపూర్‌ నియోజకవర్గం లోని దుండిగల్‌ మునిసిపల్‌ పరిధిలోని బహదూర్‌ పల్లి వార్డ్‌ లోని మియవాకి యద్రాద్రి ప్లాంటేషన్‌ ను మునిసిపల్‌ డిప్యూటీ ఇంజనీర్‌ హనుమంతరావు నాయక్‌ మునిసిపల్‌ ఎఈ పి. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పరిశీలించినారు. ఆదేవిదంగా బహదూర్‌ పల్లి చౌరస్తా గండిమైసమ్మ చౌరస్తా చర్చి గాగిల్లాపూర్‌ మల్లపేట్‌ దుందిగల్‌ లలో నిర్మిస్తున్న పబ్లిక్‌ టాయిలెట్‌ మరియు షీటాయిలెట్‌ పనులను పరిశీలించినారు 6వ విడత హరితా హారంలో బాగంగా కౌన్సిలర్స్‌ అందరూ మొక్కలు నాటినారు మరియు పంపిణి చేసినారు.కరోన నివారణలో బాగంగా వార్డ్‌ యందు సోడియం హైపో క్లోరైట్‌ స్ప్రే చేపించినారు మరరికి నీరు నిల్వ వుండే ప్రదేశాలలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించడం సాయంత్రం దోమలమందు ఫాగింగ్‌ చేయా లని అని చూచించినారు అన్ని కూరగాయలు మార్కెట్‌ల వద్ద కిరాణ షాప్‌ల వద్ద, మాంసం దుకాణాల వద్ద మెడికల్‌ షాప్‌ల వద్ద ప్రజలం దరూ “సామాజిక దూరం” పాటించాలి అని చూచించనైనది. ఈ కార్యక్రమములో మునిసిపల్‌ కమీషనర్‌ ఎ.సురేష్‌ మునిసిపల్‌ డివ్యూటీ ఇంజనీర్‌ హనుమంతరావు నాయక్‌ మునిసిపల్‌ ఇంజనీర్‌ పి. ప్రవీణ్‌ కుమార్‌ మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.