బలం చాటుకున్న ఫార్మా! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

బలం చాటుకున్న ఫార్మా!


హైదరాబాద్‌, జూలై28(శుభ తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొం టున్న కరోనా సంక్షోభం సంద ర్భంగా... హైదరాబాద్‌ ఫార్మా రంగం తన బలాన్ని మరోసారి చాటుకుంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నో ఆవిష్కరణలకు 'హైదరాబాద్‌ వేదికగా నిలిచింద న్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన ఒక వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద రృంగా మంత్రి హైదరాబాద్‌లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగం (ప్రాధాన్యత, భవిష్యత్‌ దిశానిర్ధే శర పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరం జినొమ్‌ వ్యాలీ, దేశం లోనే అతిపెద్ద మెడిక ల్‌ డివైసెస్‌ పార్క్‌ ప్ర పంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ హైదరాబా ద్‌. ఫార్మాసిటీ వంటి ప్రాజె క్టులతో ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఫార్మా దెస్టినేషన్‌గా నిలదొక్కుందన్నారు. ప్రపంచంలోని విషయాన్ని ఈ మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 _ సందర్భంగా ఆయన శాతానికి పైగా హైదరాబాద్‌ నగ _ ప్రస్తావించారు. రం నుంచే ఉత్పత్తి కావడం తెలం దీంతోపాటు గాణకే గర్వకారణమని తెలిపారు. _ ప్రస్తుతం ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి కొనసాగింపు కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2లో... భారత్‌ బయోటెక్‌ లాంటి కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్నఫార్మా , లైఫ్‌ సైన్సెస్‌ అవకాశాలు భవిష్యత్తులో మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. రెండు దశాబ్దాల క్రితం దేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా అయితే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఒక అద్భుతమైన అవకాశంగా లభించిందో.. అలాంటి పరిస్థితి ఈరోజు ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ రంగంలో నెలకొని ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేవలం కారోనా సంక్షోభంలో మాత్రమే కాకుండా సంక్షో భం తర్యాక సైతం ఈ రంగంలో అనేక అవకాశాలు ఉంటాయన్న అశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రంగంలో అంది వచ్చే భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని తెలిపా రు. కేవలం మందుల తయారీ మాత్రమే కాకుండా... భవిష్యత్తులో డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహి స్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తో 'మెడిసిన్స్‌ ఫ్రం ద స్కై వంటి కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్‌ భాగస్వామ్యంతో చేపట్టి అత్యవసర సమయాల్లో డ్రోన్లతో మందులను సరఫరా చేసి అంశంపైన పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మా రంగంలో పోటీకి మాత్రమే కాకుండా భాగస్వామ్యాలకు సైతం అనేక అవకాశా లు ఉన్నాయని, అ వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మంత్రితో పాటు ఐటి సెక్రటరీ కూడా పాల్గొన్నారు.