ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు : భారీ వరదలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు : భారీ వరదలు


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు వచ్చి సోమవారం ఉదయం 14 మంది చనిపోయారు. ఈ ఘటన పితోరాఘడ్ జిల్లా మడ్ కట్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్తంభింంచింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం, వరద తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.A
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )