సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : రామచంద్రపురం మండలం తెల్లపూర్ మున్సిపాలిటీలో దాక్టర్ సత్యనారాయణ ఐఏఎస్(కమిషనర్ అంద్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టవల్! వెంకటేశ్వర్లుతో పర్యటించడం జరిగింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు హరితహారం కార్యక్రమాలు గురుంచి తెలుసు కోవడం జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల ను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కమిషనర్, కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.