సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులతో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సమావేశంలో మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కంటోన్మెంట్ సీఈఓ చంద్రశేఖర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Post Top Ad
Wednesday, July 01, 2020
కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల భేటీ
Admin Details
Subha Telangana News