హైదరాబాద్ : తెలంగాణ(పైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం లో జనవరి 21,2020 లో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జెస్టిస్ చంద్రప్పకి నాంపల్లి లోని ప్రధాన కార్యాలయంలో పిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు విచారణ నిమిత్తం హెచ్ఆర్సికి హాజరు కావడం జరిగినది _ఆధారాలు కూదా మరొక్కసారి యువ్వడం జరిగింది. ఈ సందర్భంగా టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నప్రభుత్వాన్ని నిందించడం, రాష్ట మంత్రులను భూతులతో తిట్టడం సబబు కాదు అని,వ్యక్తి గత దూషణలకు దిగరాదని, మా అధ్యక్షులు హరీష్ రావు, శ్రీనివాస్గౌడ్కి క్షేమపన చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపియుఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ పాల్గొన్నారు.