ప్రభుత్వ నిషేదిత అంబర్, గుట్కా పట్టివేత - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

ప్రభుత్వ నిషేదిత అంబర్, గుట్కా పట్టివేత


జనగామ జిల్లా (శుభ తెలంగాణ) ప్రభుత్వ నిషేదిత అంబర్, గుట్కా హైదరాబాద్ నుండి స్టేషన్ ఘనపూర్ కి వస్తుందనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నంది రామ్, మధు గార్లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్టేషన్ ఘనపూర్ మండలములోని రాఘవపూర్ గ్రామ శివారులో ఒక వెర్లా కారు నెంబర్ గల దానిని ఆపి సోధా చేయగా అట్టి కారులో 03 బ్యాగుల మరియు 77 ప్యాకెట్ల అంబర్, 03 బ్యాగుల ఆర్.ఆర్ 10 జర్డ లు కలిగి ఉండగా అట్టి కారులో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు కుంబం గణేశ్ తండ్రి. అయోద్య, 30, ముదిరాజ్ నివాసం. స్టేషన్ ఘనపూర్ అని తెలిపినాడు. ఇట్టి అంబర్ , లను నేను హైదరాబాద్ లోని బజాజ్ దగ్గర నుండి కొనుక్కొని వస్తున్నానని తెలిపినాడు ఇట్టి పై అంబర్, జర్గా బ్యాగుల విలువ ఉండును. అంబర్, జర్దా, బ్యాగులను మరియు కారును స్వాదిన పరచుకొని తగు చర్య గురించి స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఒప్పజెప్పనైనది. ఇట్టి అంబర్ బ్యాగులను చాకచక్యముగా పట్టుకున్న టాప్క్ ఫోర్స్ బి.నంది రామ్, మధు ఇన్స్పెక్టర్స్ టాస్క్ఫోర్స్లను ,కమిషనర్ ప్రత్యకముగా అంభినధించాడు