రాజ గృహ ఇంటి పై దాడిని ఖండిస్తున్న : ఎమ్మార్చీఎస్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 12, 2020

రాజ గృహ ఇంటి పై దాడిని ఖండిస్తున్న : ఎమ్మార్చీఎస్‌


యాదాద్రి భువనగిరి,11జూలై (శుభ తెలంగాణ) : భువనగిరి నియోజకవర్గం, పోచంపల్లి మండల కేంద్రం ఎమ్మార్చీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు మహానీయ దాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గారి నివాసం రాజగృహ పై దాడికి నిరసనగా ఎమ్మార్సీఎస్‌ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఈ సంఘటనపై స్పందించ కుంటే ఎమ్మార్సీఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్చీఎస్‌ జాతీయ నాయకులు నల్ల లక్ష్మణ్‌ మాదిగ, ఎమ్మార్చీఎస్‌ జిల్లా నాయకులు నల్ల చంద్ర స్వామి మాదిగ,సోమారపు శంకర్‌ మాదిగ,కొమ్మానా బాల్‌ నర్సింహా మాదిగృతంగెడ పల్లి భిక్షపతి మాదిగ, పట్టణ అధ్యక్షులు పెద్దల శ్రీను మాదిగ, కౌన్సిలర్‌ పెద్దల చక్రపాని మాదిగ, కొండమడుగు ఎల్లా స్వామి మాదిగ, కుక్క బాలారాజు మాదిగపోతగల్ల శ్రీను మాదిగ,మాచర్ల ఇస్తారి మాదిగ,కారగల్ల కుమారు మాదిగ, కుక్క కుమారు మాదిగ,కుక్క దానయ్య మాదిగ,నల్ల శ్రీను మాదిగ, సిహెచ్‌ రమేశ్‌ మాదిగ తదితరులు పాల్గోన్నారు.