కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఓవైసీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 12, 2020

కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఓవైసీహైదరాబాద్‌, (శుభ తెలంగాణ): హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కరోనా పరీక్షలు చేయించు కున్నారు. పాతబస్తీలోని యునానీ దవాఖానలో ఎంఐఎం అధ్యక్షుడు ఈ పరీక్షలు చేయించు కున్నారు. పాత నగరంలో కరోనా పరీక్షల న్నులను తెలుసు కోవడానికి ఎంపీ ఈ రోజు యునానీ ఆర్టీపీసీఆర్‌ ప. చేయించుకున్నారు. ప్రభుత్వం స్త కొవిడ్‌ టెస్టు స్టులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికే తాను పరీక్ష చేయించుకున్నట్లు ఎంపీ వెల్లడించారు. కరోనా ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ట్వీట్టర్‌లో తెలిపారు.