కుత్చుల్లాపూర్ (శుభ తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “గ్రీన్ ఇండియా”కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్ఎంసి మేయర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో 20 మొక్కలు నాటిన నిజాంపేట్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి, అనంతరం డివిజన్ ప్రజలకు ఇంటింటికీ సుమారు 300 మొక్కలు పంపిణీ చేసి “హరితహారం ” స్ఫూర్తిని నింపారు,ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అటవీ సంపదనుపెంచి, కాలుష్యా న్ని తగ్గించే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి, కెసిఆర్‌కి, కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి ధన్యవాదములు తెలిపి,అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలి అని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి కమిషనర్ గోపి ఐఏఎస్, సీనియర్ నాయకులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ఆయా కాలనీ వెల్ళేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు, అధికారులు, ఎన్ఎంసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.