జిహెచ్‌ఎంసి కార్మికులకు వ్యక్తిగత.. కరోనా రక్షణ పరికరన కిట్ల పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

జిహెచ్‌ఎంసి కార్మికులకు వ్యక్తిగత.. కరోనా రక్షణ పరికరన కిట్ల పంపిణి


శుభ తెలంగాణ (జూలై ,15, 2020 ), సంగారెడ్డి జిల్లా : రామచంద్రపురం మండలం 112 డివిజన్‌లో ఉన్న వార్డ్‌ కార్యాలయంలో  ప్రభుత్వం  సహకారంతో జిహెచ్‌ఎంసి కార్మికుల  సుమారు 18 మంది ఎంటమోలోజి డిపార్ట్మెంట్‌, 70 మంది జిహెచ్‌ఎంసి శానిటేషన్‌ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరణల కిట్టుల పంపిణి . 112 డివిజన్‌ కార్పొరేటర్‌ తొంట అంజయ్య. 7000/-తో సేఫ్టీ కి  సంబందించిన మాస్కులు, సేఫ్టీ జాకెట్స్‌ రైన్‌ కోర్ట్‌, గ్లోవ్స్‌, సబ్బులు, శానిిటైజ్‌ర్‌ ఇంకా ఇతర ఇతర సమన్లు ఇయ్యడం జరిగింది. వారితో జిహెచ్‌ఎంసి శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు గోవర్ధన్‌, రజిని, హేమలత, చంద్రకళ, శోభా తదితరులు. మొత్తం 5లక్షల ఖరీదు చేసే వ్యక్తిగత రక్షణ పరికరణల కిట్‌ బుధవారం పంపిణి చెయ్యడం జరిగింది అని కార్పొరేటర్‌ అంజయ్య తెలిపారు.