సమస్యలుంటే నాకు ఫోన్‌ చేయండి : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 12, 2020

సమస్యలుంటే నాకు ఫోన్‌ చేయండి : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు


కూకట్‌పల్లి ప్రతినిధి, జూలై 11(శభ తెలంగాణ): కూకట్‌ పల్లి నియోజకవర్గంలో కరోనా వైరస్‌ విసృతంగా వ్యాపి స్తున్న దృష్టా ప్రతి ఒక్కరూ అభ్ర మత్తంగా ఉండాలనే నేపథ్యంలో కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం ఉదయం కెపిహెచ్చి డివిజన్‌ అసోసియేషన్‌ సభ్యులుతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఈ మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమ యంలో ్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలంటూ... దాని కారణంగానే స్వయంగా కలుసు కోవడానికి ఇబ్బందిగా ఉండే... టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా. కెపిహెచ్చి డివిజన్‌కు సంబంధించి న అసోసియేషన్‌ సభ్యులు ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అలాగే జిహెచ్‌ఎంసి అధికారులు... జల మండల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగిం ది. ఈ సమావేశంలో అసోసియే షన్‌ సభ్యులు వారికి ఉన్న సమస్య లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.. కాలనీలలో కూడా... వైరస్‌ విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసు కుని శానిటేషన్‌ చేపట్టాలని... అలాగే చిన్నచిన్న రోడ్ల... దైనేజ్‌.. పార్కు మరియు నీటి.. సమస్యల ను ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకువచ్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిహెచ్‌ఎంసి అధికారులతో మాట్లా డి సమస్య వెంటనే పరిష్కరించా లని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొంతమంది అసో సియేషన్‌ సభ్యులు తమ సమస్యలు ను ఇదివరకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నప్పుడు అవి వెంటనే పరిష్కరించినందుకు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞత లు తెలియజేశారు.అలాగే ఇప్పుడు చెప్పిన ఈ చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతం గా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అసోసియేషన్‌ సభ్యులు మీరు కూదా... మీ కాలనీ లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఈ తమన జు నేపథ్యంలో మీ వంతు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు... వ్యక్తిగత పరిశు 'భ్రత తో పాటు మన పరిసరాల పరిశుభ్రత పాటించాలని... అలాగే ఈ వైరస్‌ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కు తప్పని సరిగా ధరించాలి అని వీలైనంత వరకు బయటికి వెళ్లడం తగ్గిస్తే మంచిదని, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు, నేరుగా ఫోన్‌ చేసి తెలియ జేయవచ్చు అని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అని అసోసియేషన్‌ సభ్యులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు అలాగే .. ప్రజలు కూడా అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్త వహించాలని... ఈ వైరస్‌కు మందు లేని కారణంగా మన వ్యక్తిగత భద్రత దీనికి మందుగా. భావించి, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉందాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేపిహెచ్‌బి డివిజన్‌ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస రావు... కూకట్పల్లి నియోజకవర్గ కోఆరినేటర్‌ సరీష్‌ అరోరా... జిహెచ్‌ఎంసి అధికారులు. అసోసియేషన్‌ సభ్యులు, జలమండలి అధికారులు పాల్గొనడం జరిగింది.