పాఠ్యపుస్తకాలు పంపిణి..పాండవుల శ్రీనివాస్ .. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

పాఠ్యపుస్తకాలు పంపిణి..పాండవుల శ్రీనివాస్ ..మేడ్చల్  జిల్లా (శుభ తెలంగాణ) ఘట్మేసర్‌ మండల్‌ అంకుషాపూర్‌ గ్రామంలో (పైమరీ హైస్కూల్‌లో గురువారం పాండవుల శ్రీనివాస్‌, సీ హెచ్‌ భ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రైమరీ స్కూల్లో 52మంది విద్యా భ్యాసం అభ్యసిస్తున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తెలిపారు. ఈ కార్య క్రమంలో స్కూల్‌ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad