హైదరాబాద్, జూలై 14(శుభ తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ... సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ఇవాళ పాతబస్తీ లో అంతరాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్ చేసారు. నగరంలో అక్రమంగా కరోనా వైరస్ బారిన పడిన వారికి బ్లాక్ మార్కెట్ లో అంటీ వైరల్ డ్రగ్స్ 8మంది విక్రయిస్తున్నరు. ముఠా సభ్యుల నుంచి 35.5 లక్షల విలువ చేసే మెడిసిన్ స్వాధీనం చేసుకున్నాము. ప్రొడక్ట్స్ అన్ని హెట్రో కంపెనీ సంగారెడ్డిలో తయారు అవుతాయి. ఈ ముఠాలో కింగ్ పిన్ వెంకట సుబ్రమణ్యం. 10వేల రూపాయల నుంచి మార్కెట్ లో 50వేల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కరోనా టెస్ట్ చేసే ర్యపిడ్ కిట్స్, ఇంజక్షన్లు మెడిసిన్ స్వాధీనం చేసుకున్నాం. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కేసులో చార్మినార్ డ్రగ్స్ కొంట్రోల్ అధికారులు హెల్ప్ చేశారు. ఫార్మా కంపెనీలు డిస్టిబ్యూటర్, మెడికల్ రిప్రసెంటటివ్ మెడికల్ షాపు యజమాను లు చాలా జాగ్రత్తగా ఉండండి. మెడికల్ రిప్రజెంటే టివ్ ద్వారా ఈ మెడిసిన్ మార్కెట్లో చలామణి చేస్తున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్అయి ఉన్నా కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులకు మెడికల్ రిప్రజెంటే టివ్స్ ద్వారా ఈ మందులు విక్రయిస్తున్నారు. ఈ మెడిసిన్ అంత డిమాండ్ అన్నారు.