ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేత - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేత


బూర్గంపాడు జూలై 27 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, ముసలమడుగు గ్రామ పంచాయితీ పరిధిలోని క్రాస్ రోడ్డుకి చెందిన కొలగాని రమాదేవి కి రూ. 18,000/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ప్రభుత్వ విప్, పినపాక శాసన నభ్యులు రేగా కాంతారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ జద్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఏసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ కుర్సంవెంకటరమణ, తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు