పఠాన్‌ చేరు మండల పరిధిలో డంపింగ్‌ యార్డ్‌ను ప్రారంభించిన... ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

పఠాన్‌ చేరు మండల పరిధిలో డంపింగ్‌ యార్డ్‌ను ప్రారంభించిన... ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : పఠాన్‌ చేరు మండల పరిధిలోని 19 గ్రామాలలో వైకుంఠ ధమాలు, తడిచెత్త, పొడి చెత్త డంప్‌ యార్ట్‌లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్ది ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ (గ్రామాల్లో ప్లాస్టిక్‌ రహిత గ్రామాలు గా మారాలని తడి చెత్త పొడిచెత్త వేరు వల్ల గ్రామాల్లో ఆరోగ్యంగా ప్రజలు ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ హాన్‌ చేరు అభివృద్ధి లో ముందంజలో ఉందని పేర్కొన్నారు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (గ్రామంలోని అందరూ తడిపొడి చెత్త వేరుచేయాలి తెలిపారు. కార్య క్రమంలో గ్రామ సర్పంచులు,ఎంపీపీ, జడ్పీటీసీ,స్థానిక ప్రజా ప్రతినిధు లు, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.