హిల్‌ కౌంటి హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం : నిజాంపేట్‌ మేయర్‌ కొలన్‌ నీల గోపాల్‌ రెడ్డి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

హిల్‌ కౌంటి హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం : నిజాంపేట్‌ మేయర్‌ కొలన్‌ నీల గోపాల్‌ రెడ్డి..

నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హిల్‌ కౌంటీ లో దాక్టర్‌. సునీల్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన “హిల్‌ కౌంటీ” హెల్త్‌ సెంటర్‌ను నిజాంపేట్‌ మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడు తూ హిల్‌ కౌంటీ హెల్త్‌ సెంటర్‌ ను ప్రారంభించడం చాలా సంతో షంగా ఉందని,దాక్టర్‌ సునీల్‌ సేవా కార్యక్రమాలను కొనియాడు తూ, కాలనీ వాసులు ఎప్పటికప్పు డు ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చుకుని,ఎల్లపుడూ ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. ఈ హెల్త్‌ సెంటర్‌ ని కాలనీ వాసులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొ రేటర్‌ బాలాజీ నాయక్‌, హిల్‌ కౌంటీ చైర్మన్‌ రత్న గోపాల్‌,ప్రెసిడెంట్‌ రామిరెడ్డి, సెక్రెటరీ రాజశేఖర్‌ సింహ, రాం గోపాల్‌ రెడ్డి, కళ్యాణ్‌,ఇతర కాలనీ వెల్చేర్‌ అసోసియేషన్‌ సభ్యులు, మహిళా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.