మున్సిపల్‌ కార్మికులను.. పర్మినెంట్‌ చేయాలి - సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

మున్సిపల్‌ కార్మికులను.. పర్మినెంట్‌ చేయాలి - సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి...


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : అమీన్సూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మున్సిపల్‌ కార్మికులు రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నారు. మున్సి పల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని,11వ పి.ఆర్‌.సి ప్రకారం 24 వేలు జీతం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉ పాధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే కార్మికులకు పర్మినెంట్‌, జీతాలు పెంచవల సిందిగా డిమాండ్‌ చేశారు. కార్మికులు తమ ప్రాణాలను పణంగాపెట్టి విధులు నిర్వహిస్తు న్నారు అని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జయరామ్‌,ఆనంద్‌, శ్రీనుమల్లేషేమహిళలు పాల్గొన్నారు.