వీధి వ్యాపారులకు ఆత్మనిర్భర్‌ భారత నిధి చెక్కులు అందించిన వికారాబాద్‌ ఎమ్మెల్యే దాక్టర్‌ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 22, 2020

వీధి వ్యాపారులకు ఆత్మనిర్భర్‌ భారత నిధి చెక్కులు అందించిన వికారాబాద్‌ ఎమ్మెల్యే దాక్టర్‌ మెతుకు ఆనంద్


వికారాబాద్‌ జిల్లా (శుభ తెలంగాణ) : బుధవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే దాక్టర్‌ మెతుకు ఆనంద్‌ వికారాబాద్‌ పురపాలక సంస్థ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ భారత నిధిలి పథకం కింద వీధి విక్రయదారు నికి వ్యాపార నిర్వహణ పెట్టుబడి కొరకు ఒక్కొకరికి 10000/- రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.కోవిడ్‌-19 కార ణంగా తలెత్తిన పరిస్థితుల నుంచి చిరు వ్యాపారులను కాపాడడానికి పెట్టుబడి సహాయం కోసం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. రుణసహాయం పొందిన లబ్ధిదారులు ఏడాది పాటు 12నెలల వాయి దాల్లో డబ్బులు తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్చర్సన్‌ మంజులరమేష్‌, వైస్‌ చైర్మన్‌ శంషాద్చేగం షరీఫ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, బ్యాంక్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్లు ఆధికారులు, నాయకులు పాల్గొన్నారు.