హైదరాబాద్, జూలై 16(శుభ తెలంగాణ): ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వస తులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని భాజపా తెలం గాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ ఆరోపించారు. ఓవైపు కరోనా బాధితుల తాకిడి... మరో వైపు మురుగు నీటితో ఉస్మానియా ఆసు పత్రిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తా యి. ఈనేపథ్యంలో భాజపా నేత రామచంద్ర రావు తదితరులతో కలిసి బండి సంజయ్ గురువారం ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మోడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులపై నోరు విప్పడం లేదన్నారు. ముఖ్య మంత్రికి ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ శిథిలావస్థకు చేరిన ఆసుపత్రులపై లేదని విమర్శించారు. ఆసుపత్రుల్లో డీపీఆర్‌లు ఉండవు కాబట్టి ముఖ్యమంత్రి ఇటువైపు దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. కొర్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టడంలో సీఎం విఫల మయ్యారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అడిగితే కనీసం స్పందించలేద న్నారు. ఉస్మానియా ఆసుపత్రి కూలే స్థితిలో ఉందని ...వెంటనే సీఎం ఆసుపత్రిని సందర్భ్శించాల ని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి విపత్మర పరిస్థితుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని బండి సంజయ్ = అన్నారు. వానపడితే ఉస్మానియా ఆస్పత్రి చెరువుగా మారిందన్నా రు. ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలగడంలేదు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత ఉందంటూ పదేపదే ఆరోపణలు వస్తున్న తరుణంలో నిన్న గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారు. ఆక్సిజన్ పెట్టనందునే అతను చనిపోయిన ట్పుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో కోవిడ్ పేషెంట్లకు గాంధీలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయ ని ప్రభుత్వం పదేపదే చెబుతోం ది. కానీ పరిస్థితి మాత్రం అందు కు విరుద్ధంగా ఉంది.నిన్న గాంధీ లో ఆక్సిజన్ అందక ఒకరు మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. ఉ స్మానియాను పునర్నిర్మిస్తానని చెప్పి కెసిఆర్ మాటతప్పారని బండి సంజయ్ అన్నారు. సోషల్ మోడియాలో హాట్ టాపిక్ ఉస్మానియ ఆస్పత్రి చక్కర్లు కొట్టినా ప్రబుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బండి సంజయ్ కుమార్ అన్నారు.ఇంత జరుగుతు న్న ఎవరు పటించు కోవడం లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి సోయి లేదు. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే... సీఎం ఫామ్ హౌజ్‌కి పరిమితం అయ్యాడు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి లక్షలు దండుకుంటున్నారు... శవాల మిద పైసలు ఏరుకుంటున్నారు. ఆ ఖర్చు తట్టుకోలేక ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక రోగంతో వెళ్తే... అక్కడి నుండి మరో పది రోగాలు వెంటబెట్టుకొని రావాల్సి వస్తోంది. ఇంతక ముందు ఉస్మానియాని కూలగొట్టి కొత్తగా కడతాను అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పైగా బీజేపీ కేసులు వేసి అద్దుకుంది అంటున్నారు. మరి కాళేశ్వరం, సెక్రటేరియట్ విషయాల్లో కూడా కేసులు వేశాం. మరి వాటిని ఎలా కట్టారు అని సంజయ్ ప్రశ్నించారు.