శుగ్రాస వారోత్సవ సంబరాలను ప్రారంభించిన ఘట్మేసర్‌ మండల ఎంపిపి సుదర్శన్‌ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 11, 2020

శుగ్రాస వారోత్సవ సంబరాలను ప్రారంభించిన ఘట్మేసర్‌ మండల ఎంపిపి సుదర్శన్‌ రెడ్డి


మేడ్చల్ ‌ జిల్లా (శుభ తెలంగాణ) : ఘట్మేసర్‌ మండల్‌ అంకుశాపూర్‌ (గ్రామంలో పశువుల ఆస్పత్రి వద్ద పశుగ్రాస వారోత్సవ సంబరాలను ప్రారంభించిన ఘట్మేసర్‌ మండల ఎంపిపి సుదర్శన్‌ రెడ్డి జిల్లా పశు వైద్య అధికారి పి.శేఖర్‌, ఎంపిపి మాట్లాడుతు... రైతులకు అధిక పాల ఉత్పత్తి కొరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద పశుగ్రాస విత్తనాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు అందరూ పశు వైద్యాధికారి సూచనలు పాటించాలని కోరారు అనంతరం ఎంపీపీ పశు వైద్యశాలకు ఇచ్చేవారికి డాక్టర్‌ కి కాంపౌండర్‌ కి వైఎస్‌ రెడ్డి ట్రస్ట్‌ ద్వారా వారికి మాస్కులు హరితహారం లో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జలజ సత్యనారాయణ రెడ్డి ఎంపిటిసి శోభ దామోదర్‌ రెడ్డి మండల వైద్యాధికారి పద్మిని మరియు సజ్జ శ్రీనివాస్ ‌, జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ భూషణ్‌, ఉప సర్పంచ్‌ కృష్ణ గౌడ్‌ వార్డు సభ్యులు బుచ్చి రెడ్డి మండల వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌ (గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు నాయకులు వేణు రాజు రైతులు పాల్గొన్నారు.