సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీమణుగూరు (శుభ తెలంగాణ) జూలై 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలోని నూతన ఎంపిడిఓ కార్యాలయం నందు చిరుమళ్ళ గ్రామాలకు చెందిన ఆకుల రాజేశ్వరరావు రూ లలుచర్ రాం్బా0యి్ 1 రూ.36,000/- ఇద్దరికీ శనివారం ఎంపీపీ రేగా కాళిక ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అంద జేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తుదన్నారు ఆపద లో ఉన్న వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు చిట్టి సతీష్, చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహా రావు, కొంపెళ్ళి పెదరామలింగం, సారా సాంబయ్య, కొమరం రాం బాబు, బుడగం రాములు పాల్గొన్నారు