ములుగు జిల్లా మంగపేట మండలంలోని పోలీస్ స్టేషన్‌ ఆవరణంలో హరితహారం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

ములుగు జిల్లా మంగపేట మండలంలోని పోలీస్ స్టేషన్‌ ఆవరణంలో హరితహారం


ములుగు జిల్లా మంగపేట, (శుభ తెలంగాణ) : తెలంగాణ హరితహారం 6వ విడతలో భాగంగా పోలీసు స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్‌ఐ వెంకటేశ్వరరావు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని పోలీస్‌ స్టేషన్లో మంగళవారం రోజు ఎస్‌ఐ పోలీసులు కలసి స్టేషన్‌ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సిఆర్భీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు.